TeluguMatrimony Lite® - Trusted by Telugu people ikona

1.1 by Matrimony.com Ltd.


Jul 31, 2018

O TeluguMatrimony Lite® - Trusted by Telugu people

English

ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా నమ్మిన ఎంపిక

నమస్కారం. , తెలుగు మ్యాట్రిమోనీ లైట్ అప్లికేషన్ ను ఉపయోగించి మీ భావి సంబంధాలను వేగంగా మరియు సులువుగా కలుసుకోండి. తెలుగు మ్యాట్రిమోనీ లైట్, అంటే తెలుగు మ్యాట్రిమోనీ అప్లికేషన్ యొక్క లైటర్ వెర్షన్ స్టోరేజ్, బ్యాటరీ లైఫ్, ఇంకా నెమ్మదిగా ఉండే నెట్వర్క్ గురించి ఆందోళన చెందకుండా వాడొచ్చు. మీరు ప్రయాణంలో ఉన్నా సరే మంచి పెళ్లి సంబంధ సేవలను ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. తెలుగు మ్యాట్రిమోనీ లైట్, 2G లేదా 3G కనెక్షన్లలో కూడా చక్కగా పని చేయడానికి రూపొందించబడింది. మీ స్మార్ట్ ఫోన్లో 1 MB కంటే తక్కువ మెమొరీ ని తీసుకుంటుంది. ఇక స్టోరేజ్ అయిపోతుందన్న బాధ లేదు.

తెలుగు మ్యాట్రిమోనీ, భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ మాట్రిమోనీ పోర్టల్ అయిన Matrimony.com లో భాగం. అత్యధిక సంఖ్యలో ఆన్లైన్ లో వివాహం కోసం నమోదు చేసుకున్న సభ్యులు ఉండడం వల్ల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది విజయవంతమైన వివాహాలకు బాధ్యత వహించినందుకు మేము సంతోషిస్తున్నాము.

తెలుగు మాట్రియని లైట్ యొక్క కొన్ని ప్రత్యేకతలు:

• ఉచిత రిజిస్ట్రేషన్

• 100% గోప్యత హామీతో సురక్షితమైన మరియు భద్రమైన అప్లికేషన్

• అనుకూలించే భాగస్వామి ప్రాధాన్యత

• సులువుగా ఉపయోగించదగిన అప్ మరియు సులభంగా భాగస్వామి శోధన

• సభ్యులు మీతో సంప్రదిస్తే తక్షణ నోటిఫికేషన్లను

• తెలుగు వధువు / వరుడు లను జాబితా చేసుకోవచ్చు మరియు సంభావ్య సంబంధాలను సేవ్ చేసుకోవచ్చు

ఆర్య వైశ్య, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, నియోగీ, పద్మసాలి, వైదికి, బలిజ, నాయుడు, ద్రావిడ, మరియు యాదవ్ వంటి వివిధ తెలుగు మాట్లాడే వర్గాలతో సంబంధాలను కలుపుకోవడానికి తెలుగు మాట్లాడే సభ్యులకు సహాయం చెయ్యడంలో మాకు విశేషమైన గత చరిత్ర ఉంది.

హిందూ, క్రిస్టియన్, ముస్లిం, క్రిస్టియన్ ప్రొటెస్టంట్, క్రిస్టియన్ కాథలిక్, క్రిస్టియన్ ఆర్థోడాక్స్, ముస్లిం సున్నీ, ముస్లిం షియా, భౌద్ధం మొదలగు మతాల వారీగా మీరు మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవచ్చు.

మా సభ్యులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఒరిస్సాలలో భారతదేశం అంతటా నివసిస్తారు. అదనంగా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, మలేషియా, కువైట్ మరియు సౌదీ అరేబియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై (NRI) తెలుగు సంబంధాలను మేము అందిస్తున్నాము.

తెలుగు మ్యాట్రిమోనీ లైట్ అప్లికేషన్ ను నేడే డౌన్లోడ్ చేసుకోండి!

Namasakaramu, now connect faster and easier with your prospective matches using TeluguMatrimony Lite App. TeluguMatrimony Lite is a lighter version of TeluguMatrimony app that helps you to avail a great matchmaking service on the go without having to worry about storage, battery life, or slow network. Telugu Matrimony Lite is designed to work seamlessly even on 2G or 3G connections and takes up less than 1 MB space on your smart phone.

TeluguMatrimony is part of Matrimony.com, India’s most trusted matrimony portal. We featured in the Limca Book of World Records for the largest number of documented marriages online. We are happy to be responsible for millions of successful Vivaha across the globe.

Some of Telugu Matrimony Lite’s features:

- Free registration

- Safe and secure app with 100% privacy

- Getting instant notifications when a member communicates

- Shortlist Telugu Vadhuvu/Varudu and save potential matches

We have a distinguished past record of helping Telugu-speaking members find matches from across different Telugu-speaking communities such as Arya Vysya, Reddy, Kamma, Kapu, Brahmin Niyogi, Padmasali, Brahmin Vaidiki, Balija, Naidu, and Yadav.

We also have many profiles for religion specific preferences like Hindu, Christian, Muslim, Christian Protestant, Christian Catholic, Christian Orthodox, Muslim Sunni, Muslim Shia, Buddhist, and Inter Religious.

Our profiles are spread across India in Andhra Pradesh, Telangana, Tamil Nadu, Karnataka, Maharashtra, and Orissa. Additionally, we offer NRI Telugu profiles from across the world in United States of America, United Kingdom, United Arab Emirates, Australia, Singapore, Canada, Malaysia, Kuwait, and Saudi Arabia.

Our large database of profiles and advanced search criteria ensure that you have the best chance to meet your soul mate.

Download the TeluguMatrimony Lite App today!

Co nowego w najnowszej wersji 1.1

Last updated on Jul 31, 2018

- General Bug Fixes and Product Enhancements.
- Customer feedback option available now.

Tłumaczenie Wczytuję...

Dodatkowe informacje APLIKACJA

Ostatnia Wersja

Dostępne TeluguMatrimony Lite® - Trusted by Telugu people aktualizacje 1.1

Przesłane przez

مصطفى الكرواتي

Wymaga Androida

Android 4.4+

Pokaż więcej

TeluguMatrimony Lite® - Trusted by Telugu people Zrzuty ekranu

Wczytywanie komentarzy...
Języki
Wyszukiwanie...
Subskrybuj APKPure
Bądź pierwszym, który uzyskał dostęp do wczesnego wydania, wiadomości i przewodników najlepszych gier i aplikacji na Androida.
Nie, dziękuję
Zapisać się
Subskrybowano pomyślnie!
Jesteś teraz subskrybowany do APKPure.
Subskrybuj APKPure
Bądź pierwszym, który uzyskał dostęp do wczesnego wydania, wiadomości i przewodników najlepszych gier i aplikacji na Androida.
Nie, dziękuję
Zapisać się
Powodzenie!
Jesteś teraz subskrybowany do naszego biuletynu.